మనం ఏదైనా అశుభ వార్తను పదేపదే అంటుంటే మన పెద్ద వాళ్లు తెలిసిన వాళ్ళు అలా అనకూడదని పైన తథాస్తు దేవతలు ఉంటారని, వారు సంచరించే సమయంలో కనుక మనం అశుభ మాటలను పలికినా లేదా శుభవార్తను పలికినా వారు తధాస్తు అంటారని తద్వారా మనం అనే మాట మంచి అయినా చెడు అయినా తప్పక నెరవేరుతుందని చెబుతుంటారు.