ప్రతి మనిషికి ఏదో ఒక పేరు ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి వారి తల్లిదండ్రులు పేరు పెడతారు. అయితే బిడ్డకు పేరు పెట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు. దీనికి ముందు వెనుక చాలా ఆలోచిస్తారు. మంచి అర్థవంతమైన పేరును బిడ్డ యొక్క పుట్టిన తిది నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఇలా ఎన్నో విధాలుగా చూసుకొని ఒక పేరు పెడతారు.