హిందువులు సహజంగా ఎక్కువ దైవభక్తిని కలిగి ఉంటారు. విగ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి శివుడు ఇలా వివిద దేవుళ్ళను కొలుస్తుంటారు. వారి వారి ఇష్టదైవాలకు ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు. అయితే మన భారతదేశంలో ఏ దేవుళ్లు ఎక్కువగా పూజించబడుతున్నారో అన్న విషయం ఎవరికీ తెలిసుండకపోవచ్చు.