ప్రతి ఒక్క మనిషి పుట్టుక ఒక అద్భుతం. ఆ మనిషి జన్మించినటువంటి సమయం నక్షత్రం తిధులను బట్టి వారి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శిశువు యొక్క భవిష్యత్తును తెలుసుకోవడం కోసం ఆ శిశువు జన్మించిన తరువాత తల్లిదండ్రులు పిల్లల యొక్క జన్మ వివరాలను పండితులకు ఇస్తారు.