కాళికాదేవి మాత యొక్క చాలా చిత్రపటాలలో పరమేశ్వరుడు ఆమె పాదాల చెంత ఆసీనులై కనిపిస్తారు. పార్వతికి మరో రూపమైన మహాకాళి శివుని యొక్క సతీమణి. అయితే విశ్వాన్నే శాసించే రుద్రుడు ఇలా భార్య పాదాల వద్ద చిక్కుకోవడం ఏమిటి..??? దాని పరమార్ధం ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.