పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం
నాభ్యర్ధితో జలధరో౭పి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభియోగాః
సూర్యుడు పద్మాలను వికసింపజేస్తాడు. చంద్రుడు కాలువలను వికసింపచేస్తాడు.ఎవరూ ప్రార్ధించకపోయినా మేఘాలు వర్షిస్తాయి. మంచివాళ్ళు ఎప్పుడూ పరులకు ఉపయోగపడుతూనే ఉంటారు. ఎవరూ అర్ధించకపోయినా తమవంతు సాయం చేస్తూనే ఉంటారు.
మరింత సమాచారం తెలుసుకోండి: