శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి శు.చవితి సా.7.13 వరకు
తదుపరి పంచమి
శుక్రవారం
నక్షత్రం శ్రవణం సా.5.01 వరకు
తదుపరి ధనిష్ఠ
హర్షణ యోగం
భద్ర కరణం
వర్జ్యం రా.9.20 నుంచి 11.04 వరకు
దుర్ముహూర్తం ఉ.8.40 నుంచి 9.23 వరకు
తదుపరి ప.12.18 నుంచి 1.02 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
🎋విష్ణు పంచక🎋


మరింత సమాచారం తెలుసుకోండి: