గత కొన్ని సీజన్ల నుంచి విజయవంతమైన కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఆర్సిబి కి సారధిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా జట్టుకు ఐపీఎల్ టైటిల్ కలగానే మారింది. ఈ సారి తప్పకుండా గెలుస్తామని నిశ్చయంతో ఉన్నారు ఆటగాళ్లు. ఏం జరుగుతుందో చూడాలి మరి.