స్లో ఓవర్ రేట్ కారణంగా నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి 12 లక్షల జరిమానా విధించారు.