ఈరోజు కోల్కతా నైట్రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్ రేపు సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ లలో రెండు జట్లు విజయం సాధిస్తే వరుసగా మూడు నాలుగు స్థానాలలో పాయింట్ల పట్టికలో స్థానం సంపాదించే అవకాశం ఉంది.