నేడు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఓసారి చెన్నై సూపర్ కిం ను గ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ రోజు మ్యాచ్ గెలిచి ధోనీసేన ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రేక్షకుల భావిస్తున్నారు.