నిన్న పంజాబ్ జట్టులోకి సబ్స్టిట్యూట్ గా వచ్చిన సుచిత్ క్యాచ్ అందుకుని ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.