నిన్న ఢిల్లీ కాపిటల్ సెట్టు బెంగళూరు పై విజయం సాధించినప్పటికీ మెరుగైన రన్‌రేట్ మిగిల్చినందుకుగానూ బెంగళూరు థాంక్స్ చెప్పాలి అంటూ క్రికెట్ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.