ఐపీఎల్ సీజన్ లో ఒత్తిడిని తట్టుకుని ఆడేలా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కనిపించడం లేదని అలా అయితే టైటిల్ గెలవడం కష్టం అంటూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.