ఐపీఎల్ గత ఏడాది చివర్లో నిర్వహించడం వల్ల రెస్ట్ లేకపోవడంతో ఆటగాళ్లకు గాయాలు అవుతున్నాయి అంటూ ఆస్ట్రేలియా కోచ్ వ్యాఖ్యానించాడు.