ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వల్ల టీమిండియా టాప్ ఆర్డర్ కి ప్రమాదం పొంచి ఉందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.