మహేంద్ర సింగ్ ధోని డిసెంబర్ 2004 న బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు ధోని. శ్రీలంకతో ఒక సంవత్సరం తర్వాత 2005 లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ధోని టెస్టులు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో, అత్యధిక మ్యాచ్లు గెలిచి కెప్టెన్సీ రికార్డులు సృష్టించాడు.ధోనీ హెలికాప్టర్ షాట్..తన చిన్ననాటి స్నేహితుడు అయిన "సంతోష్ లాల్" ధోని కి నేర్పించాడు. ఈ విషయాన్ని ఎంఎస్ ధోని"THE UNTOLD STORY"సినిమాలో వెల్లడించాడం కూడా జరిగింది.