భారత క్రికెట్ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది తమ వంతు కృషి చేశారు. ఈ రోజు భారతీయులంతా గర్వంగా ఇండియన్ క్రికెట్ టీం ఈజ్ గ్రేట్ అని చెప్పుకుంటూ ఉందంటే దానికి కారణం వీరందరి కృషి, శ్రమ. అటువంటి వారిలో ఒక్కరే మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. టీం ఇండియాకి అపారమైన సేవలను అందించాడు.