బీసీసీ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇది ఒక దేశీయ లీగ్ అయినప్పటికీ కూడా విదేశీ ఆటగాళ్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి కారణం ఐపీఎల్లో పాల్గొనడం కారణంగా ఒకవైపు భారీగా ఆదాయం రావడమే కాదు మరోవైపు మంచి ప్రదర్శన చేస్తే ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉంటాయి అంతేకాదు ఇక అంతర్జాతీయ చెట్టులోకి అరంగేట్రం చేయాలనుకునే యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది అని చెప్పాలి


 అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో యువ ఆటగాళ్లు ఎంత మంచి ప్రదర్శన చేస్తే ఐపీఎల్ వేలంలో అంత భారీ ధర పలుకుతూ ఉంటారు అని చెప్పాలి ఇక మొన్నటికి మొన్న జరిగిన మెగా వేలం చూసుకుంటే అన్ని ప్లాన్ చేసిలు కూడా యువ ఆటగాళ్లకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నాయి అన్న విషయం స్పష్టంగా అర్థమైంది ఇలాంటి సమయంలో ఒక ఆటగాడికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్లో సదరు ఆటగాడికి భారీ డిమాండ్ పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు


 సదరు ఆటగాడు ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మెన్ కామెరూన్ గ్రీన్ ఇటీవల అతని ప్రతిభ పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాడ్ కమింగ్ స్పందించాడు ఇటీవల భారత్తో జరిగిన టి20 మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన కామరూన్ గ్రీన్ మూడ్ ఫార్మర్లలో కీలక ఆటగాడుగా ఎదుగుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు ఇక వచ్చే టి20 ప్రపంచ కప్లో అతను కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు అందుకే రాబోయే ఐపీఎల్ లో అతనికి భారీ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక కామరూన్ గ్రీన్ దక్కించుకునేందుకు ఐపీఎల్లో ఎన్నో ప్రాంచీలు పోటీ పడతాయి అంటూ అంచనా వేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమింగ్

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl