బిగ్ బాస్ హౌస్ లో వంట పాత్రల క్లీనింగ్ విషయంలో కెప్టెన్ సోహెల్ వైఖరిపై అరియానా మండిపడింది..ఇదే విషయంపై సోహెల్ ని టార్గెట్ చేశాడు కుమార్ సాయి.. ఆ సమయంలో వీరిద్దరిని కంట్రోల్ చేయడానికి ఇంటి సభ్యులు కలుగచేసుకుని సర్ది చెప్పారు అదే టైంలో అభిజిత్ కూడా సోహెల్ ను ఆలోచించి మాట్లాడాలి అన్నట్లుగా చెబుతూ కుమార్ సాయిని సపోర్ట్ చేసి మాట్లాడాడు.