అవినాష్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్న అరియానా... ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు అంటూ అవినాష్ ని ప్రాధేయపడింది. నీ కాళ్లు పట్టుకుంటా అవినాష్ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోక అంటూ కాళ్ల మీద పడబోయింది..... ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది... అసలు విషయం ఏంటంటూ చర్చ మొదలైంది.. ఒకవేళ కెరియర్ పరంగా ఎదుర్కొన్న అంశాలను అవినాష్..