ఈ సందర్భంగా పెదవి విప్పిన నోయల్... బిగ్ బాస్ హౌస్ ని ఎంచుకోవడమే పొరపాటని, బిగ్ బాస్ షో కి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఏమిటి అన్న వివరాలు చెప్పలేదు కానీ బిగ్ బాస్ షో కి వెళ్లినందుకు అసహనాన్ని వ్యక్తం చేశారు నోయల్. ఇక సీజన్ ఫోర్ విన్నర్ ఎవరు విజయం సాధిస్తారు.... అని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు.... అభిజిత్ విన్నర్ గా నిలుస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు నోయల్..