ప్రస్తుతం ఫైనల్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లలో ఎవరు విజయాన్ని సొంతం చేసుకోనున్నారు అన్న విషయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మాట తలుచుకుంటేనే బిగ్ బాస్ ఇంటి సభ్యులలో టెన్షన్ మొదలవుతోంది. అటు వారి అభిమానులు కూడా అంతేగా గాబరా పడుతున్నారు. గతంతో పోలిస్తే ఓట్ల లెక్క గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఫినాలే కి చేరుకున్న ఐదుగురు ఇంటి సభ్యులు ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.