బాబోయ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ పేరు వినడానికి ఎంత బాగుంది. కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొందరైతే బ్రేక్ వస్తే కానీ తమ పనుల కోసం టీవీ ముందు నుంచి కదలరు. అలాంటిది ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగియనుంది అన్నమాట వినడానికి కూడా కష్టంగా ఉంది.