భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇది బాగా పాపులర్ అయిన షో. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 జరుగుతోంది. ఈ సీజన్ లో హిమేష్ రేష్మియా, నేహా కక్కర్, విశాల్ దద్లానీ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఆదిత్య నారాయణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.