బిగ్ బాస్... బుల్లితెరపై బిగ్ సెలబ్రిటీలను ప్రజలకందరికీ దగ్గరగా చూపించిన ఒక రియాలిటీ షో. నేషనల్ లెవల్లో ఈ షోకి మంచి క్రేజ్ దక్కింది. ఈ షో మొదలైంది అంటే చిన్నా పెద్దా అందరూ కలిసి టీవీ ముందు అతుక్కు పోవాల్సిందే, అంతగా ఈ షో అందర్నీ ఆకట్టుకుంది. తెర మీద కనిపించే సెలబ్రిటీలు ఆఫ్టర్ కెమెరా నిజ జీవితంలో ఎలా ఉంటారో అన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.