ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ మంచి ఆదరణను పొందుతోంది. రేటింగ్స్ పరంగా కూడా ఈ సీరియల్ కు మంచి పేరు ఉంది. సరికొత్త కథనంతో బుల్లి తెరపై ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సీరియల్. ఇందులో నటీనటులందరూ వారి పెర్ఫార్మెన్స్ తో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.