బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. బిగ్బాస్ షో కి టైం అయితే చాలు ప్రేక్షకులు టీవీ కి అతుక్కుని పోయేవాళ్ళు అంతగా క్రెడిట్ తెచ్చుకుంది. కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఆఫ్టర్ బిగ్ బాస్ వారి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.