జబర్దస్త్ షో తర్వాత అందాల తార అనసూయ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై సత్తా చాటుతూ రోజు రోజుకు తన ఇమేజ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది మన రంగమ్మత్త. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోల కోసం ఫ్యాన్స్ పడిగాపులు కాస్తుంటారు.