చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి అవికా గోర్.. ముఖ్యంగా ఈ సీరియల్ క్రేజ్ తో ఈమె ఉయ్యాల జంపాల అనే సినిమాలో నటించి మరింత ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమా హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా సక్సెస్ కావడంతో ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఈమె క్రేజ్ పడిపోయింది. అలాంటి సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేసి పలు సినిమాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన అవికాగోర్.. తరువాత బోల్డ్ గా ముద్దుగా ఘటు సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది. 1920 అనే హర్రర్ సినిమాలు ఈ ముద్దుగుమ్మ హాట్ సీన్స్ చేయడం పై తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది.. ముఖ్యంగా యాంకర్ ఆవిరికా గౌర్  నీ సెక్స్ సీన్స్ కిస్సింగ్ సీన్స్ చేయడం మీకు ఎలాంటి ఫీలింగ్ ని ఇస్తుంది అంటూ ప్రశ్నించగా.. అందుకు ఆవికా గౌర్ మాట్లాడుతూ అందరూ సెక్స్ సీన్ చేయడం చాలా సరదాగా భావిస్తూ ఉంటారు. అయితే అవి చాలా బోరింగ్ గా ఉంటుంది అంటూ తెలియజేసింది.


అలాంటి సన్నివేశాలలో తను నటించడమే కాకుండా మిగతా నటినటులు కూడా అంత సౌకర్యంగా నటించడానికి ముఖ్య కారణం కృష్ణ భట్ అని తెలిసింది.. 1920లో చాలా రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో తనకంటే ఎక్కువగా విక్రమ్ సార్ చాలా సిగ్గు పడిపోయారు అంటూ వెల్లడించింది. అలాగే తన తోటి నటులు కూడా ఇలాంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు తనని టచ్ చేయాలంటే పర్మిషన్ కూడా తీసుకొని టచ్ చేస్తూ ఉంటారని తెలిపింది.. చిత్రాలలో లవ్ మేకింగ్ సన్నివేశాలు చాలానే ఉంటాయి కానీ చాలా వరకు అందులో ఎక్కువగా శరీరం బయట కనిపించకుండా దర్శకులు చూపిస్తూ ఉంటారని వెల్లడించింది. ప్రస్తుతం ఆవికా గౌర్ చేసిన వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: