నేటి సమాజంలో అభివృద్ధి పరంగా ఎన్నో పద్ధతులు ఆచరణలోకి వచ్చాయి. కానీ కొన్ని పద్ధతులు మాత్రం వినియోగదారులకు బాగా ఉపయోగపడుతున్నప్పటికీ సెక్యూరిటీ సమస్యల కారణంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవి ముఖ్యంగా బ్యాంకింగ్ విధానాలలో జరుగుతూ ఉన్నాయి.