ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యుగమే నడుస్తోంది.. అనేక రకాలుగా మనం స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో వీటి అవసరం మరింత ఎక్కువగా పెరిగిపోయింది. మొత్తం ఏ అవసరం అయినా సరే ఎక్కువగా ఆన్లైన్లోనే వినియోగిస్తున్నాం. రకరకాల సేవలతో కూడా ప్రభుత్వాలు మనకు కొన్నింటి యాప్ సేవలు అందిస్తున్నాయి.అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం పది వేల రూపాయలు ఉంటుందని మనం భావించవచ్చు. కానీ కొన్ని మొబైల్స్ రూ.5000 నుంచి రూ.7000 మధ్య ధర గల మొబైల్స్ కూడా ఉన్నవి.. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

1).samsung galaxy M01 CORE:
అతి తక్కువ ధరలో లభించే మొబైల్ టీవీ.. దీని సైజు 5.3 అంగుళాలు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..3000MAH కెపాసిటీతో ఉంటుంది. కెమెరా విషయానికొస్తే 8 మెగాపిక్సల్ కెమెరా వెనుక సైడ్, 5 మెగా పిక్సల్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఈ మొబైల్ ధర రూ.5199 పైనుంచి ఉంటుంది.

2).MICRO MAX BHARAT 2 PLUS:
స్మార్ట్ మొబైల్స్ లో ఈ బ్రాండెడ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మొబైల్ ధర అతి చౌకగా మనకు లభిస్తుంది.. దీని ధర 3600 రూపాయలకే అందుబాటులో ఉన్నది. ఇది కేవలం 1GB ram ,8 GB మెమొరీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..4 అంగుళాలు కలదు. బ్యాక్ సైడ్ కెమెరా 5 మెగా పిక్సెల్, ఫ్రంట్ సైడ్ కెమెరా 2 మెగా పిక్సల్ కలదు. బ్యాటరీ 1600 MAH కెపాసిటీ కలదు.

3).LTEL A25 PRO :
ఈ మొబైల్ కేవలం ఐదు వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 2GB ram,32 GB మెమొరీ సామర్థ్యం కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే..3020MAH బ్యాటరీ సామర్థ్యం కలది. ఇక కెమెరా విషయానికొస్తే..5 mp బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా కలదు. డిస్ప్లే 5 ఇంచెస్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: