ఇక ఈ సెల్లులో ఎక్కువగా ఎయిర్ కూలర్ ల పై 50 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఇక అంతే కాకుండా ఓరియంటెడ్ ఎలక్ట్రిక్..AIRCO0LER ని 46% తగ్గింపుతో 9,299 రూపాయలకే అందిస్తోంది. ఇక ఈ ఎయిర్ కూలర్.. రాత్రి సమయాల్లో నీళ్లు అయిపోతే.. మళ్లీ పోయాల్సిన అవసరం ఉండదట.. ఇందులో అలాంటి సెట్టింగులు అమర్చడం జరిగింది.
ATOMBERG RENESA అని రిమోట్ ఫ్యాన్ ను అతి తక్కువ ధరకే..3396 రూపాయలకే అందిస్తోంది. ఇది ఎంతో వేగంగా తిరిగి నప్పటికీ 28W పవర్ ను మాత్రమే తీసుకుంటున్నట్లు గా కంపెనీ తెలియజేసింది.
WHIRLPOOL 5 STAR AC:ఈ సేల్ లో AC ని రూ.30,990 రూపాయలకి అందిస్తోంది.. ఇది 5 స్టార్ AC రేటింగ్ కలదు. ఇక ఏసీ తో ఎంతో విద్యుత్ కూడా ఆదా అవుతుందని ఈ బ్రాండెడ్ సంస్థ తెలిపింది.
SAMSUNG 198:5 STAR :ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG బ్రాండెడ్ నుంచి ఏ ఫ్రిడ్జ్ లో అతి తక్కువ ధరకే మనకి అందిస్తోంది.. ఈ ఫ్రిడ్జ్ 17,800 రూపాయలకే అందిస్తోంది.. ఇక ఫ్రిజ్ డైరెక్ట్ కూల్, డిజిటల్ ఇన్వర్టర్, కంప్రెసర్ వంటి సరికొత్త ఫీచర్లను కూడా ఇందులో అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.