ఈ మధ్యకాలంలో యువత నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వాచ్ ను ఉపయోగిస్తున్నారు. తక్కువ ధరలలోని ఈ స్మార్ట్ వాచ్లు కూడా తక్కువ ధరకే అధునాతన సాంకేతిక పరంగా.. హెల్త్ పరంగా అన్నిటికీ కూడా అందుబాటులోనే ఉంటున్నాయి. ఈ క్రమం లోనే పలు దిగ్గజ ప్లాన్లు కలిగిన స్మార్ట్ వాచెస్ సరికొత్త మోడల్స్ లో ఆవిష్కరిస్తున్నాయి. మనదేశంలో కూడా వీటి వాడకం ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ బ్రాండ్లు కూడా భారతదేశంలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి.

ఇదే క్రమంలో గార్మిన్ అనే సంస్థ భారత దేశంలో కొత్త స్మార్ట్ వాచ్లను ఆవిష్కరిస్తోంది. గార్మిన్ క్రాస్ ఓవర్ సోలార్ పేరుతో రెండు స్మార్ట్ వాచ్లను విడుదల చేసింది. ఇవి పూర్తిగా అన్లాగ్ వేరియంట్ తో కలవు. ఇక ఇందులో జిపిఎస్ మల్టీస్ స్పోర్ట్స్ ఫిచర్ కూడా కలదు. అయితే ఈ రెండు స్మార్ట్ వాచల మధ్య తేడా బ్యాటరీ లైఫ్ రెండో మోడల్ సోలార్ పవర్ను వినియోగించుకొని బ్యాటరీ చార్జ్ చేసుకోగలరు అయితే ఈ స్మార్ట్ వాచ్ లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గార్మిన్ ఇన్ స్టింక్ట్ క్రాస్ ఓవర్, సోలార్ భారతదేశంలో జనవరి 20వ తేదీన అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్, టాటా లగ్జరీ, టాటా క్లిక్, సీనరైజర్, ఫ్లిప్ కార్ట్ , నైకా డాట్ వంటి కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో కలదు. భారతదేశంలో లాంచ్ అయిన దీని ధర రూ.55,990 రూపాయలు.  గార్మిన్ ఇన్ స్టింక్ట్ క్రాస్ ఓవర్ సోలార్ వాచీ ధర రూ.61,990 రూపాయలు ఉన్నట్లుగా కంపెనీ సంస్థ ప్రకటించింది.


ఈ స్మార్ట్ వాచెస్ ఫీచర్ల విషయానికి వస్తే.. సాహస యాత్రికులు ఎక్కువగా వినియోగించే వారికి ఈ స్మార్ట్ వాచ్ కూడా అడ్వాన్స్ స్లిప్, హెల్త్ మానిటరింగ్, హార్ట్ రేటింగ్, టెక్నాలజీ సాహస యాత్రలోని కఠినమైన పరిస్థితులలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ABC సెన్సార్లు ట్రాక్ బ్యాక్ రూటింగ్ వంటివి సదుపాయం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: