జియో బ్రాండెడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అతి చౌక ధరకే కాల్స్ డేటా మొబైల్స్ ని వినియోగిస్తూ ఉన్నారు. గతంలో వన్ జీబీ డేటా ఉపయోగించాలి అంటే కనీసం వంద రూపాయలు ఖర్చు అయ్యేది కానీ జియో వచ్చిన తర్వాత చౌక ధరకే లభిస్తున్నాయి. జియోలో రూ .100 లోపు దొరికే కొన్ని ప్లాన్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


మొదట జియో రూ.15 ప్లాన్:
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే వన్ జీబీ డేటా లభిస్తుంది.

Jio:25 plan:
ఈ ప్లాను కనుక రీచార్జ్ చేసుకున్నట్లు అయితే 2gb డేటా లభిస్తుంది.

Jio :61 plan:
ఈ ప్లాన్ కనుక రీఛార్జ్ చేయించుకున్నట్లు అయితే 6 జిపి డేటా లభిస్తుంది.

Jio:125 plan:
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 12gb డేటా లభిస్తుంది.

డేటా కోసం ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే ఇవి బెస్ట్ ప్లాన్స్ జియో లో అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే మన ప్లాన్ వాలిడిటీ ముగిసే వరకు ఈ డేటాను మనం ఉపయోగించుకోవచ్చు.

ఇక జియోలో ఇండియన్ మోస్ట్ గా ఉపయోగించే ప్లాన్స్ ఉన్నాయి..

Jio: రూ.299 :
ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే డైలీ డేట 2gb లభిస్తుంది. ఇది 28 రోజులపాటు లభిస్తుంది.

Jio: రూ.719 :
ఈ ప్లాన్ ద్వారా జియో రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే 84 రోజులు వ్యాలిడిటీతో 2GB డేటా డైలి లభిస్తుంది. అలాగే 100 ఎస్ఎంఎస్ లు కూడా డైలీ లభిస్తాయి.

JIO: రూ.2999:
జియో ద్వారా ఈ రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే ఒక ఏడాది అంత ఈ రీఛార్జ్ లభిస్తుంది. డేటాపరంగా 2.5 GB డైలీ డేటా తో లభిస్తుంది.

ఈ ప్లాన్స్ అత్యధికంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.జియో రీఛార్జ్ పలు రకాల యాప్స్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: