యాపిల్ సమస్థ లో పనిచేసే ఇద్దరు సీనియర్ ఇంజనీరింగ్ సైతం ఈ కంపెనీని మొదలుపెట్టారు. ఈ గ్యాడ్జెట్ కు ఎలాంటి స్క్రీన్ ఉండదు.. బరువు కూడా లైట్ గా ఉంటుంది. మీ వస్త్రాలకు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చట.AI-PIN స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ తో పనిచేస్తుందట. దీంతో కెమెరా మైక్రోఫోన్ తదితర వాటిని అదునాతిన సెన్సార్లు కూడా ఉంటాయి. దీనిని మన మొబైల్ లాగానే ఉపయోగించుకోవచ్చు. వీడియో కాలింగ్ మెసేజ్ ఇతరత్రా యాప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వస్తువు లేదా గోడ మన చేతితో డిస్ప్లే పైన సరే చూడవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఇది అందుబాటులో ఉన్నది దీని ధర$699 ఉండగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 58 వేల రూపాయలకు పైగా ఉంటుందట. స్మార్ట్ మొబైల్ లో ఉండే ఆప్షన్స్ ఫీచర్స్ తో ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుందట. త్వరలోనే ఇందుకు సంబంధించి అన్ని విషయాలను ఆ సంస్థ తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి