మన భారతదేశం అనేక కులాలు, మతాలు మరియు భాషల సమ్మేళనం అని తెలిసిన విషయమే. అయినా కూడా ఇక్కడ ఒకరిపై ఒకరు ఎంతో సోదరభావంతో మెలుగుతూ ఉంటారు. ఆత్మీయతకు మరియు అనుబంధాలకు ప్రత్యేక స్థానం మన భారతదేశం. ఇలాంటి దేశంలో కూడా కొన్ని సార్లు మత ఘర్షణలు, మత ప్రేరేపిత వివాదాలు జరుగుతూ ఉంటాయి.