గత ఏడాది కరోనా కారణంగా ఎంతో నష్టాన్ని చవి చూసింది మన దేశం. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వేలాదిమంది కార్మికులను తమ స్వగ్రామాలకు చేరవేయడంతో పాటు, అనేక మందికి విద్య, వైద్యం కోసం నిరంతరాయంగా సాయం చేస్తున్న గొప్ప దయాశీలి ప్రముఖ నటుడు సోనూసూద్.