ఇదో వింత ప్రేమ కథ. తన భర్తను వలలో వేసుకున్న ఆ స్త్రీకి బుద్ది చెప్పాలని ప్రయత్నించే క్రమంలో ఆమె కూడా మరొకరి ప్రేమలో మునిగిపోయింది. అదికూడా తన భర్తను వలలో వేసుకున్న మహిళ భర్త కావడం గమనార్హం. ఇంతకీ ఏమి జరిగిందంటే, జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది అంచనా వేయలేము, ఊహించని మలుపులు ఎన్నో ఎదురవుతాయి.