అనుమానం పెనుభూతం ఇది చిన్నప్పటి నుంచి పాఠశాలలో మాస్టర్లు పదే పదే చెప్తూనే ఉంటారు. అనుమానం అనే భీజం మొదలైతే ఇక వాళ్ళు మట్టిలో కలిసే వరకు పోదట.. అది వాస్తవం. ఈ మధ్య అనుమానంతో ఎంతమంది భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారో.. ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో.. కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు.. మరికొంత మంది నేరాలు చేసి శేష జీవితాన్ని జైలుకే అంకితం చేస్తున్నారు.

భార్యా భర్తల మధ్య అనుమానాలు రావడం, గొడవలు పడటం, మళ్ళీ పంచాయితీ జరిగి ఇద్దరు  కలిసి పోవడం చూసే ఉంటాము.. కొన్ని ఘటనలు మాత్రం రోడ్డు మీదకు రావడం తో చూసే జనాలకు ఒక్కోసారి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంది. కొన్ని సార్లు ఆడవాళ్లు చేసే చిన్న పనులకు నవ్వుకుంటారు. భర్తకు అనుమానాలు ఎక్కడ వస్తాయి అనే విషయాన్నీ పరిశీలిస్తే భార్య ప్రవర్తలో వచ్చిన మార్పు లేదా తనని పట్టించుకోకపోవడం చేయడంతో భర్తకు తీవ్ర కోపానికి దారి తీస్తాయి.

దాంతో పాటుగా అనుమానం మొదలవుతుంది. ఆలాంటి అనుమానపు భర్తలు వీటిని చదివితే ఇక జీవితం లో భార్యను అనుమానించరు.. అదేంటో చూడండి..

ఈ కింది ఇమేజ్ లో ఉన్న పదాలను ఒకసారి చుడండి.. అనుమానం ఉన్న భర్తకు భార్య ఎలా బుద్ది చెప్పిందో.. చదివితే అస్సలు నవ్వు ఆపుకోరు.. అనుమానించే భర్తలకు ఇది గడ్డి పెట్టినట్లు ఉంటుంది.. ఆలస్యం ఎందుకు చదవండి..

చూసారుగా ఎంత ఫన్నీగా ఉందో.. ప్రేమతో చూస్తే ఏదైనా వింతగా, ఒక స్వర్గాన్ని తలపిస్తుంది.. అనుమానం తో చూస్తే చిన్నది కూడా చాంతాడులాగా కనిపిస్తుంది. తప్పు చేసినవాళ్లు వారి తప్పు వల్ల జరిగే అనర్థాలను గురించి చెప్పడం వల్ల మారతారు అనే సంగతి మర్చిపోకండి.. ఏమంటారు నిజమే కదా.. అనుమానించడం మాని ప్రేమించండి.. ప్రపంచాన్ని పక్కనే చూపిస్తారు ఈ ఆడవాళ్లు..


మరింత సమాచారం తెలుసుకోండి: