ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక జంతువులు ఇంకా పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా చక్కర్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు బాగా నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని వీడియోలు అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ఇక అలాగే మరికొన్ని వైరల్ వీడియోలు అయితే చాలా భయంకరంగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు కూడా నెట్టింట్లో ఏనుగులు, కోతులకు, కుక్క పిల్లలకు సంబంధించిన వీడియోలు మాత్రమే జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. అవి చేసే అల్లరి చేష్టలు కాని ఇంకా అలాగే పనులు నవ్వించడమే కాదు  ఆశ్చర్యపోయేలాగ కూడా చేస్తాయి. అలాగే ఓ మేక వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక అది ఎంత పని చేసిందంటే అది చేసిన పనితో ఏకంగా ఓ వ్యక్తి ఉద్యోగానికే ఎసరు పెట్టింది.

ఇక కమెడియన్ రాజీవ్ నిగమ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మేక కొన్ని ఆఫీస్ ఫైల్స్ ని తన నోటితో పట్టుకుని పరిగెత్తడం జరిగింది.ఇక అంతేగాక ఆ మేక వెనకాలో ఓ వ్యక్తి కూడా పరిగెత్తాడు..ఆ వ్యక్తి ఎంత దూరం వెళ్లిన కాని అసలు ఆ మేకను మాత్రం పట్టుకోలేకపోయాడు. మరీ ఆ కాగితాలు ఎంత ముఖ్యమైనవి కాకపోతే మాత్రం అంతలా ఆ వ్యక్తి ఆ మేక వెంట పడినట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ వైరల్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోని చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్న ఆ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.ఇక వీడియోని చూస్తే మీరు కూడా మీ నవ్వుని ఆపుకోలేరు. మీ స్పందనని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.


https://twitter.com/apnarajeevnigam/status/1466002736499937280?t=eMqmOmPn7_ydckdPEuW5OA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: