ఈ మధ్య సినిమాల కన్నా కూడా ఎక్కువగా బయట వాళ్ళు సెలెబ్రిటీలు అవుతున్నారు.. ఒక్కటి చేసి సోషల్ మీడియా ద్వారా బాగా ఫెమస్ అవుతూన్నారు.. మొన్నటివరకూ ఓ శనిక్కాయల వ్యాపారి పాడిన పాట గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఆయన పాడిన పాట కచ్చా బాదం పాట.. పాడి తన వ్యాపారాన్ని జోరుగా చేశాడు. అతను వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలు అయ్యాయి.. ఇక అతని పాట మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..ఆ పాటకు ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తూ మరింత ఫెమస్ అయ్యేలా చేస్తున్నారు.


రోజు రోజుకు ఈ పాట పాపులర్ బాగా పాపులర్ అవుతుంది. మొత్తానికి అతని లైఫ్ స్టయిల్ పూర్తిగా మారిపోయింది..కచ్చా అమ్రూద్ పాట తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పాట కూడా రాలేదు..దాంతో అది కాస్త ఫెమస్ అయ్యింది..ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మరో పాట ఫెమస్ అవుతుంది.. అది ద్రాక్ష పండ్లకు సంబంధించిన పాట.. అతను కూడా సేమ్ కచ్చా బాదం టైప్ లో పాడి బిజినెస్ ను పెంచుకోవడం తో పాటుగా అతను పాడిన సాంగ్ కూడా ఇప్పుడు తెగ ఫెమస్ అవుతుంది.


ఓ ద్రాక్షపాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తన పండ్లను విక్రయించడానికి ఒక వృద్ధ జామపండు విక్రేత జింగిల్‌ని ఉపయోగించాడు. 'కచా బాదం' ఫేమ్ భుబన్ బద్యాకర్ వలె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు.. కాగా ,తాత పాడిన పాట కచ్చా బాదం కన్నా బాగా ఆకట్టుకుంది. దీంతొ ఈయన కూడా సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.ఆ వృద్ధుడు ద్రాక్ష పండ్లను అమ్మడం కోసం ఆకట్టుకునే జింగిల్‌ని పాడాడు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 1 లక్షకు పైగా వ్యూస్ ను అందుకుంది.. మొత్తానికి మరో చిరు వ్యాపారి ఇలా పాపులర్ అయ్యాడు. ఆ పాటను మీరు ఒకసారి చూడండి..


 

మరింత సమాచారం తెలుసుకోండి: