ఈ ఏడాది ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో భారత క్రీడాకారిణి అయిన సానియా మీర్జా పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ని ప్రేమించి వివాహం చేసుకొని విడాకులు తీసుకోవడంతో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 2016లో సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టైటిల్ ని కూడా సాధించిన మొట్టమొదటి మహిళా గా పేరు సంపాదించింది. ఒలంపిక్స్ పతాకాన్ని కూడా సాధించింది. భారతదేశంలో టెన్నిస్ క్రీడాకారులకు మార్గదర్శకంగా ఈమె పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

కానీ సానియా మీర్జా వ్యక్తిగత విషయంలో మాత్రం చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.. గడిచిన కొద్ది రోజుల క్రితం షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనాజావేద్ ను మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సానియా మీర్జా పేరు వైరల్ గా మారింది. సానియా మీర్జా అభిమానులు ఆమె పట్ల చాలా సానుభూతిని సైతం తెలియజేశారు. అయితే ఇటీవల సానియా మీర్జా రెండో పెళ్లి పైన పలు రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి.  2018లో ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ పై తన మాజీ భార్య  గృహహింస కేసు పెట్టడం జరిగింది.

అయితే ఈ కేస పైన న్యాయపోరాటం చేసిన తర్వాత కేసు నుంచి బయటపడడంతో నిర్దోషిగా బయటపడ్డారు. సెమీ పట్ల సానుభూతిని చూపించారు అభిమానులు.ఈ క్రమంలోనే క్రికెట్ సానియా మీర్జా నిశ్చితార్థం గురించి పలు రకాల రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. అయితే అభిమానులు ఈ విషయాలను సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ గా చేస్తున్నారు తప్ప అసలు విషయాన్ని అటు సానియా మీర్జా కుటుంబం కాని మహమ్మద్ షమీ కుటుంబం కానీ ఈ విషయం పైన స్పందించలేదు. అయితే పలువురు అభిమానులు మాత్రం ఇంతటి గొప్ప క్రీడాకారులను కాస్త గౌరవించడం మంచిది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: