
చైనాలో ఈ ఘటన జరిగింది. చైనాలో యువకుడు ఓ యువతని గాఢంగా ప్రేమించాడు . ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు . ఎలాగోలా తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అంతేకాదు గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు . అయితే ఇదే మూమెంట్లో పెళ్లికి కొద్ది నిమిషాల ముందు తనకి ఒక షాకింగ్ వీడియో పంపించారు ఒక వ్యక్తి. ఆ వీడియో ఏంటా..? అని ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేయగా తనతో ప్రేమలో మునిగి తేలుతున్న తన ప్రేయసి వేరొకరి పక్కలో పడుకుని ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఓ వ్యక్తి వరుడికి పంపించారు .అయితే ఈ విషయాన్ని ఆ వధువు ఎప్పుడు అతని ముందు చెప్పకపోవడంతో తనని ఆ అమ్మాయి చీట్ చేసింది అన్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆ యువతికి బుద్ధి రావాలి అంటూ పెళ్లి జరగబోతున్న వేదికపై తన లవ్ జర్నీని చూపించాలి అనే కారణం చెబుతూ ఎల్ఈడి స్క్రీన్ పై పెళ్లి మండపం లో తన ప్రియురాలి శృంగార వీడియోని ప్లే చేశాడు .
ఆ వీడియో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు . ఆ వీడియోలో వధువుతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు . ఆయన మరెవరో కాదు. వధువు సోదరి భర్త. తనకు కాబోయే భార్య ఆమె సోదరి భర్తతో శృంగారం చేస్తున్న వీడియోను ..వధువు సోదరీ ఏకంగా పెళ్ళికొడుక్కి పంపించింది . ఈ వీడియో ఏకంగా నాలుగు నిమిషాలు ఉండడంతో వధువు గట్టిగా అరుస్తూ కేకలు వేసి స్టేజ్ దిగేసింది. వధువు సోదరి కడుపుతో ఉన్న సమయంలో ఈ తతంగం జరిగిన్నత్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఈ వీడియో చూసి అమ్మాయిలు ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటి..?? అంటుంటే మరి కొందరు అబ్బాయిలు కూడా అందుకు ఏమాత్రం తీసిపోరు..ఆ వీడియో శృంగారం చేస్తుంది అమ్మాయి ఒక్కటేఅ కాదు..అబ్బాయి కూడా అంటూవెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!