మీరు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి ఇప్పటివరకు జాబ్ పొందకుండా ఉన్నారా. అయితే ఏమాత్రం చింతించకండి ఇక్కడ ఉన్న సలహాలను పాటిస్తే తర్వాత ఇంటర్వ్యూ లోనే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇంకెందుకు లాస్యం కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి. మనము ఏ సంస్థలో అయినా... ఉద్యోగం పొందాలంటే ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉంటుంది. ఎంపిక కోసం ఎన్ని రౌండ్లు నిర్వహించినప్పటికీ... చివరగా ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగం పొందుతారు.