యువత అంతా ఇంజనీరింగ్లో సుస్థిర కెరీర్ను అందుకునే లక్ష్యంతో కాలేజీ క్యాంపస్లో అడుగుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ అయినా, సాధారణ కళాశాల అయినా ఎందులో చేరినప్పటికీ నాలుగేళ్ల బీటెక్/బీఈ కోర్సులో మొదటి ఏడాది నుంచే మెరవాలి...అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. మాములుగా ఇంటర్లో చేరినప్పటి నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో ఇంజనీరింగ్ లక్ష్యంగా విద్యార్థులు చదువుతుంటారు