జీవితంలో మీరు చాలా దయనీయంగా ఉంటున్నారా..అయితే వెంటనే మేల్కోండి. జీవితం అనేది హెచ్చు తగ్గులతో కలిపి సాగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నపటికీ మనకు తెలియకుండానే మన చుట్టూ జరిగే సంఘటనల వలన సమస్యల ఊబిలో చిక్కుకుపోతుంటాము.