మన ఇష్టానుసారం దానిని వదిలివేయడం నేర్చుకోనప్పుడు మన ఏకాగ్రతకు ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా మన వ్యక్తిగత సంబంధాలు దెబ్బ తింటాయి. నిజంగా చెప్పాలంటే మనస్సు మన అధీనంలో లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.