సాధారణంగా అందరికీ కోపం వస్తుంది. ఇది అందరిలోనూ సహజం... కానీ కోపానికి కూడా హద్దులు ఉండాలి లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కట్టలు తెంచుకునే కోపం వలన కొంప మునిగే పరిణామాలు చోటు చేసుకోవచ్చు.