కొన్ని సమయాలలో ఎవ్వరూ మీకు తోడుగా ఉండరు కానీ ఒక్క స్నేహితుడు మాత్రమే మీ కష్టాలలో మీ ఇష్టాలలో సుఖాలలో పాలు పంచుకుంటారు. అయితే సంపాదన గర్వం ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు అదే గర్వం ఉన్న ఒక స్నేహితుడి కథే ఇది.